తెలంగాణ కరోనా అప్డేట్
 

by Suryaa Desk |

తెలంగాణ గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 36,570 కరోనా పరీక్షలు చేయగా, 153 మందికి పాజిటివ్ అని తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 60 కొత్త కేసులు వచ్చాయి , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు  నమోదుఅయ్యాయి .అదే సమయంలో 157 మంది కరోనా నుంచి కోలుకున్నారు , ఇద్దరు మృతి చెందారు.


Latest News
పాస్టర్ నేతృత్వంలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్ 8 మంది అరెస్ట్ Wed, Dec 01, 2021, 09:45 PM
తెలంగాణ కరోనా అప్డేట్ Wed, Dec 01, 2021, 09:21 PM
ఈ రోజు నుండి నూతన మద్యం పాలసీ అమలు Wed, Dec 01, 2021, 09:12 PM
నేరాల నియంత్రణకు డైనమిక్ పెట్రోలింగ్ వ్యవస్థ: సీపీ అంజనీకుమార్ Wed, Dec 01, 2021, 09:05 PM
మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు కానిస్టేబుల్.. పోక్సో కింద కేసు నమోదు Wed, Dec 01, 2021, 07:39 PM