రేపు హైదరాబాద్ రానున్న ప్రియాంకా గాంధీ

byసూర్య | Tue, Nov 23, 2021, 12:30 PM

హైదరాబాద్ :రేపు ఉదయం హైదరాబాద్ రానున్న ప్రియాంకా గాంధీ. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో ప్రియాంక గాంధీ కుమారుడికి హెల్త్ చెకప్. మరోసారి చెకప్ కోసం హైదరాబాద్ వస్తున్న ప్రియాంక. తిరిగి ఎల్లుండి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న ప్రియాంకా గాంధీ


 


 


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM