వ్యవసాయ మార్కెట్ లో వర్షానికి తడిసిన ధాన్యం
 

by Suryaa Desk |

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల జాప్యంతో రైతులకు ఇబ్బందులు తప్పట్లేదు. వర్షానికి పంట పూర్తిగా తడిసిపోయి మెులకలు రావటంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురులోని వ్యవసాయ మార్కెట్ లో.రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది. పంట తీసుకువచ్చి నెల గడుస్తున్నా. కొనుగోలు చేపట్టలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పంట ఎందుకు పనికిరాకుండా పోయిందని వాపోయారు. 


 


 


Latest News
కాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 11:24 AM
అదుపు తప్పి హుస్సేన్‌సాగర్‌లో దూసుకెళ్లిన కారు.. ముగ్గురికి గాయాలు Sun, Nov 28, 2021, 11:19 AM
నాలుగు లక్షల విక్రయాల మార్కును దాటినా రెనాల్ట్ క్విడ్ Sun, Nov 28, 2021, 12:42 AM
ఫలక్‌నుమా రెండో దశ పనులు త్వరలో ప్రారంభం Sun, Nov 28, 2021, 12:36 AM
నవంబర్ 28న టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 12:31 AM