సిలిండర్ పేలి 11 మందికి గాయాలు
 

by Suryaa Desk |

హైదరాబాద్  నానక్ రామ్ గూడలోని ఓ ఇంట్లో గ్యాస్  సిలిండర్  పేలింది. ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. ఉత్తరాది నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికులు. కూలీ పనులు చేసుకుంటూ.  ఈ ప్రాంతంలో ఉంటున్నారు.ఈ క్రమంలో తెల్లవారుజామున నిద్ర మేల్కొంటుండగా  వారు ఉంటున్న ఇంట్లో గ్యాస్  సిలిండర్  పేలింది. ఈ ఘటనలో 11మందికి గాయాలు కాగా  వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. 


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM