జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత
 

by Suryaa Desk |

నగరంలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం జీహెచ్ఎంసీ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్లు యత్నించారు.మేయర్ ఛాంబర్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 5 నెలల క్రితం వర్చువల్ మీటింగ్ పెట్టినా... అప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. సాధారణ సమావేశం పెట్టి, ప్రజా సమస్యలను పరిష్కరించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.


 


 


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM