గొంతులో మాంసం ముక్క ఇరుక్కుని మృతి
 

by Suryaa Desk |

బిజినేపల్లి మండలంలో గొంతులో మాంసం ముక్క ఇరుక్కుపోయి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తికి చెందిన పిట్టల కుర్మయ్య (30) ఈ నెల 20న గంగారంలో బొడ్రాయి ఉత్సవాల నేపథ్యంలో బంధువుల ఇంటికి వచ్చాడు. తినేటప్పుడు అతని గొంతులో మాంసం ముక్క ఇరుక్కుపోయింది. నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.


Latest News
కాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 11:24 AM
అదుపు తప్పి హుస్సేన్‌సాగర్‌లో దూసుకెళ్లిన కారు.. ముగ్గురికి గాయాలు Sun, Nov 28, 2021, 11:19 AM
నాలుగు లక్షల విక్రయాల మార్కును దాటినా రెనాల్ట్ క్విడ్ Sun, Nov 28, 2021, 12:42 AM
ఫలక్‌నుమా రెండో దశ పనులు త్వరలో ప్రారంభం Sun, Nov 28, 2021, 12:36 AM
నవంబర్ 28న టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 12:31 AM