టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ ఫార్మ్ అందజేసిన మంత్రులు
 

by Suryaa Desk |

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ ఫార్మ్ అందజేసిన మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డి. రంగారెడ్డి జిల్లా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులుగా మహేందర్ రెడ్డి, శంబీపూర్ రాజు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు.హాజరైన మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి ఎమ్మెల్యేలు వివేక్, గాంధీ, యాదయ్య, ఆనంద్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ తదితరులు.తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి,వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత రెడ్డి లు కూడా హాజరయ్యారు.


 


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM