కోయిల్ సాగర్ నీటి మట్టం 29.3 అడుగులు

byసూర్య | Mon, Nov 22, 2021, 08:46 AM

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్ సాగర్ లో  29.3 అడుగుల నీటి నిల్వ ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టు మొత్తం పొడవు 32.5 అడుగులు కాగా, ప్రస్తుతం 29. 3 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాలను జిల్లా కేంద్రానికి తరలిస్తున్నామన్నారు.


Latest News
 

ఎమ్మెల్సీ ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి Thu, Mar 28, 2024, 04:06 PM
పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలి Thu, Mar 28, 2024, 04:04 PM
ఆడకూతురు పెండ్లికి అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం Thu, Mar 28, 2024, 04:02 PM
రుణాలను, సేవలను సద్వినియోగం చేసుకోవాలి: డీసీసీబీ డైరెక్టర్ Thu, Mar 28, 2024, 04:01 PM
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు ఖాయం: ఎమ్మెల్యే మేఘారెడ్డి Thu, Mar 28, 2024, 03:57 PM