తండ్రి నడుపుతున్న కారు కింద పడి బాలుడు మృతి
 

by Suryaa Desk |

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లోని మన్సూరాబాద్‌లో విషాదం నెలకొంది. కారు కిందపడి పడి ఏడాదిన్నరేళ్ల బాలుడు మృతి చెందాడు. తండ్రి నడుపుతున్న కారు చక్రాల కింద పడి బాలుడు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. అపార్ట్‌మెంట్‌లో లక్ష్మణ్ అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే కారును కడిగి అపార్ట్ మెంట్ లో ఉంచుతుండగా ఒక్కసారిగా కారు ముందు భాగంలోకి వచ్చాడు. గాయాలతో బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి నడుపుతున్న కారుకింద బాలుడు మృతి చెందడం స్థానికంగా విషాదం కాగా తల్లిదండ్రుల రోదన అందరినీ కలచివేసింది.


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM