పసిడి ప్రియులకు గుడ్ న్యూస్...!

byసూర్య | Mon, Nov 22, 2021, 08:27 AM

బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి రూ.45,740కి చేరుకుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి రూ.49,900కి చేరుకుంది. ఇక ఈరోజు వెండి ధర నిలకడగా ఉంది. వెండి కిలో ధర రూ.70,400 వద్ద కొనసాగుతోంది.


Latest News
 

బస్సులో కండక్టర్ నుంచి చిల్లర తీసుకోవటం మర్చిపోయారా..? అయితే ఇలా చేయండి.. Sat, Apr 20, 2024, 07:59 PM
భట్టి నా మీద పగబట్టిండు.. రాజకీయాల్లోకి తెచ్చిందే నేను: వీహెచ్ Sat, Apr 20, 2024, 07:54 PM
వాళ్లిద్దరి బాగోతాలన్ని తెలుసు.. వారంలో బండారమంతా బయటపెడతా: ఎర్రబెల్లి దయాకర్ Sat, Apr 20, 2024, 07:46 PM
'ఇది గలీజ్ బుద్ధి కదా.. సిగ్గు తెచ్చుకోవాలి'.. బల్మూరి వెంకట్, క్రిశాంక్ మధ్య ట్వీట్ వార్ Sat, Apr 20, 2024, 07:34 PM
బట్టతలపై వెంట్రుకలు రప్పించేందుకు ట్రీట్మెంట్.. రిజల్ట్‌ చూసి పేషెంట్ల మైండ్ బ్లాక్ Sat, Apr 20, 2024, 07:30 PM