రాష్ట్రంలో తగ్గిన చలి తీవ్రత
 

by Suryaa Desk |

రాష్ట్రంలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో చలి తీవ్రత తగ్గింది. గతంలో 16 డిగ్రీల నుంచి 18 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే నేడు 20 నుంచి 22 డిగ్రీలుగా నమోదైంది. హైదరాబాద్‌లోని కొన్ని చోట్ల తప్ప పొగమంచు ఎక్కువగా కనిపించలేదు. వారం రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతోపాటు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.


Latest News
కాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 11:24 AM
అదుపు తప్పి హుస్సేన్‌సాగర్‌లో దూసుకెళ్లిన కారు.. ముగ్గురికి గాయాలు Sun, Nov 28, 2021, 11:19 AM
నాలుగు లక్షల విక్రయాల మార్కును దాటినా రెనాల్ట్ క్విడ్ Sun, Nov 28, 2021, 12:42 AM
ఫలక్‌నుమా రెండో దశ పనులు త్వరలో ప్రారంభం Sun, Nov 28, 2021, 12:36 AM
నవంబర్ 28న టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 12:31 AM