పెరుగు తింటే ఎన్నో లాభాలు

byసూర్య | Sun, Nov 21, 2021, 11:27 AM

పెరుగును ప్రతి రోజూ తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేస‌విలో మ‌న శ‌రీరానికి పెరుగు చ‌ల్లదనాన్నిస్తుంది. పెరుగును తింటే శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. ప‌లు అనారోగ్య స‌మస్యలు కూడా త‌గ్గుతాయి.


- పెరుగును తింటే జీర్ణ స‌మస్యలు ఉండ‌వు. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్దకం త‌గ్గుతాయి. క‌డుపులో మంట త‌గ్గుతుంది.


- అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు త‌మ ఆహారంలో పెరుగును భాగం చేసుకోవాలి.


- పెరుగు తినడం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె జ‌బ్బులు కూడా రాకుండా ఉంటాయి.


- క్యాన్సర్‌ను అడ్డుకునే శ‌క్తి పెరుగులోని ఔష‌ధ గుణాల‌కు ఉంద‌ని పలు ప‌రిశోధ‌న‌ల్లో వెల్లడైంది.


- పెరుగును ప్రతి రోజు తిన‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.


Latest News
 

మండలాల ఇంచార్జీల నియామకం Fri, Apr 19, 2024, 03:08 PM
బీజేపీ తోనే దేశాభివృద్ధి సాధ్యం Fri, Apr 19, 2024, 03:06 PM
సీఎం పర్యటన.. హెలిప్యాడ్ ఏర్పాట్ల రద్దు Fri, Apr 19, 2024, 03:04 PM
బీఫామ్ అందుకున్న బీఎంపీ అభ్యర్థి విజయ్ Fri, Apr 19, 2024, 03:01 PM
నేడు కురుమూర్తికి డీకే అరుణ రాక Fri, Apr 19, 2024, 02:55 PM