తెలంగాణలో మరో 134 కరోనా కేసులు
 

by Suryaa Desk |

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 32,621 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 134 పాజిటివ్‌గా తేలింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 44 కొత్త కేసులు నమోదయ్యాయి. జనగామ, ములుగు, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదు. అదే సమయంలో 164 మంది కరోనా నుండి కోలుకున్నారు, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,74,452 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,66,846 మంది కోలుకున్నారు. మరో 3,626 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 3,980కి చేరింది.


Latest News
కాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 11:24 AM
అదుపు తప్పి హుస్సేన్‌సాగర్‌లో దూసుకెళ్లిన కారు.. ముగ్గురికి గాయాలు Sun, Nov 28, 2021, 11:19 AM
నాలుగు లక్షల విక్రయాల మార్కును దాటినా రెనాల్ట్ క్విడ్ Sun, Nov 28, 2021, 12:42 AM
ఫలక్‌నుమా రెండో దశ పనులు త్వరలో ప్రారంభం Sun, Nov 28, 2021, 12:36 AM
నవంబర్ 28న టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 12:31 AM