తెలంగాణ కరోనా అప్డేట్
 

by Suryaa Desk |

తెలంగాణలో గత  24 గంటల్లో 32,621 కరోనా పరీక్షలు చేయగా , అందులో 134 మందికి పాజిటివ్ అని తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో 44 కొత్త కేసులు వచ్చాయి . జనగామ, ములుగు, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో కొత్త కేసులేవీ రాలేదు.అయితే 164 మంది కరోనా నుంచి కోలుకున్నారు , ఒకరు మృతి చెందారు. 


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM