తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కి రెయిన్ అలర్ట్

byసూర్య | Sat, Nov 20, 2021, 09:28 PM

తమిళనాడు వద్ద తీరం దాటిన తర్వాత క్రమంగా బలహీనపడి ఆ తరువాత అల్పపీడనంగా కొనసాగుతోందని  వాతావరణ శాఖ తెలిపింది . దీని ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది . అల్పపీడన వల్ల  హైదరాబాదులో  సాయంత్రం జల్లులు కురిశాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాసాబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో వాన  జల్లులు కురిశాయి. హైదరాబాదుతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురుస్తాయని   ఐఎండీ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


Latest News
 

మందకృష్ణ నాతో కలిసి పని చేస్తే మంత్రిని చేస్తా: కేఏ పాల్ Tue, May 17, 2022, 09:57 PM
సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ Tue, May 17, 2022, 09:25 PM
సుల్తాన్ బజార్ లో ఫైర్ ఆక్సిడెంట్ Tue, May 17, 2022, 08:47 PM
నేడు తెలంగాణలో కరోనా కేసులు ఎన్నంటే..? Tue, May 17, 2022, 08:40 PM
అలర్ట్.. తెలంగాణకు వర్ష సూచన Tue, May 17, 2022, 08:39 PM