సినీ నటి ఛౌరాసియాపై దాడి ఘటనలో పోలీసులు పురోగతి
 

by Suryaa Desk |

సినీ నటి ఛౌరాసియాపై దాడి ఘటనలో పోలీసులు పురోగతి. వరం రోజుల విచారణ తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నేడు మీడియా తో సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ ... మూడేళ్ల క్రితం హైదరాబాదుకు వచ్చినా బాబు.. సినిమా షూటింగ్‌లలో సెట్ వర్కర్‌గా పని చేసేవాడన్నారు. ప్రస్తుతం ఇందిరా నగర్‌లో నివాసం ఉంటున్నాడని, సెట్ వర్కర్‌గా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో చోరీలకు పాల్పడుతున్నాడన్నారునటి చౌరాసియాపై దాడి చేసి మొబైల్ అపహరించుకుని పారిపోయాడన్నారు. బంజారాహిల్స్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ కేసును చేధించడానికి సంయుక్తంగా పని చేశారని అంజనీకుమార్ తెలిపారు.


Latest News
నాలుగు లక్షల విక్రయాల మార్కును దాటినా రెనాల్ట్ క్విడ్ Sun, Nov 28, 2021, 12:42 AM
ఫలక్‌నుమా రెండో దశ పనులు త్వరలో ప్రారంభం Sun, Nov 28, 2021, 12:36 AM
నవంబర్ 28న టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 12:31 AM
హైదరాబాద్‌లో నిర్మాణ వర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం Sat, Nov 27, 2021, 11:23 PM
హైదరాబాద్ లో బైక్ ట్రక్కు ఢీకొనడంతో ఒకరు మృతి Sat, Nov 27, 2021, 11:04 PM