హైదరాబాద్‌లోని గోల్కొండ లిటరరీ ఫెస్టివల్‌కు హాజరైన బీజేపీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
 

by Suryaa Desk |

హైదరాబాద్‌లోని గోల్కొండ లిటరరీ ఫెస్టివల్‌కు హాజరైన బీజేపీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. నగరంలోని నారాయణగూడ కేశవ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్సస్‌లో గోల్కొండ సాహితీ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈరోజు ,రేపు జరిగే జరిగే కార్యక్రమంలో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కూడా పాల్గొన్నారు ..ఈ  కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ .. సుభాష్‌ చంద్రబోస్‌ చరిత్రను ప్రజలకు అందించామని చెప్పారు. హైదరాబాద్‌లో గిరిజన మ్యూజియానికి రూ.15కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. నేటి తరానికి గిరిజన బిడ్డల చరిత్ర తెలిసేలా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన వివరించారు. పనికిరాని సిద్ధాంతాలు పట్టుకొని కొంతమంది పని చేస్తున్నారని కిషర్‌రెడ్డి అన్నారు.


Latest News
మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు కానిస్టేబుల్.. పోక్సో కింద కేసు నమోదు Wed, Dec 01, 2021, 07:39 PM
ధాన్యం కొనకుండా.. గంగుల కమలాకర్ ఎక్కడికి వెళ్లారు?:కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి Wed, Dec 01, 2021, 07:33 PM
త్వరలో కమలం గూటికి మరో ఉద్యమకారుడు..? Wed, Dec 01, 2021, 07:18 PM
రేపటి నుంచి మావోయిస్టు వారోత్సవాలు.. సరిహద్దుల్లో నిఘా పెంపు Wed, Dec 01, 2021, 07:08 PM
అంబేద్కర్ విగ్రహం తీసుకెళ్లి జైల్లో పెట్టారు.. ఇంకా ఇవ్వలేదు: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ Wed, Dec 01, 2021, 07:02 PM