మా అక్క పై వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్ట్ కాదు : నందమూరి బాలకృష్ణ

byసూర్య | Sat, Nov 20, 2021, 01:13 PM

మా అక్క పై వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. నందమూరి బాలకృష్ణ ఈ వివాదంపై మీడియా తో మాట్లాడుతూ .... అసెంబ్లీ లో ఉన్నామా అన్న అనుమానం కలుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లు కూడా చీదరించుకుంటారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నారా  చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి అధికార వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నందమూరి కుటుంబం భగ్గుమంది.భువనేశ్వరి సోదరుడు, వియ్యంకుడు కూడా అయిన హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  మా అక్క జోలికి ఇంకోసారి వస్తే మెడలు విరిచేస్తానంటూ వైసీపీకి బాలయ్య వార్నింగ్ ఇచ్చారు


 


 


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM