గ్రేటర్ వ్యాప్తంగా వ‌ర్షాలు

byసూర్య | Sat, Nov 20, 2021, 10:25 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా తీరం దాటిన సంగతి తెలిసిందే. రానున్న 48 గంటల్లో గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గ్రేటర్ వ్యాప్తంగా ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు తేలికపాటి వర్షం కురిసింది. జగద్గిరిగుట్టలో అత్యధికంగా 4.5 మీ. మిలా వర్షపాతం నమోదైంది.


Latest News
 

చదువుపై మక్కువ.. వద్దంటే పెళ్లి చేసిన పేరెంట్స్, పాపం నవ వధువు Tue, Apr 23, 2024, 07:48 PM
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి వియ్యంకుడు నామినేషన్.. అధిష్టానం ప్రకటించకుండానే Tue, Apr 23, 2024, 07:44 PM
కవితకు బిగ్ షాక్.. మరోసారి కస్టడీ పొడిగింపు.. అప్పటిదాకా జైలులోనే Tue, Apr 23, 2024, 07:39 PM
కల్పన అనేది అబద్ధంలో దాగున్న నిజం.. ఆలోచింపజేస్తున్న స్మితా సబర్వాల్ ట్వీట్ Tue, Apr 23, 2024, 07:31 PM
పెళ్లి తర్వాత మళ్లీ బరిలో దిగిన బర్రెలక్క.. ఈసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు పోటీగా Tue, Apr 23, 2024, 07:27 PM