కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ప్రమాదం
 

by Suryaa Desk |

కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో  ఈరోజు  ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ చక్రాల కింద పడి ఇద్దరు మృతి చెందారు.  ద్విచక్ర వాహనంపై  అన్నా చెల్లెలు వెళ్తుండగా ఐఓసీ ఇండియన్ ఆయిల్ పంపు సమీపంలో లారీ బోల్తా పడింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది


 


 


Latest News
మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు కానిస్టేబుల్.. పోక్సో కింద కేసు నమోదు Wed, Dec 01, 2021, 07:39 PM
ధాన్యం కొనకుండా.. గంగుల కమలాకర్ ఎక్కడికి వెళ్లారు?:కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి Wed, Dec 01, 2021, 07:33 PM
త్వరలో కమలం గూటికి మరో ఉద్యమకారుడు..? Wed, Dec 01, 2021, 07:18 PM
రేపటి నుంచి మావోయిస్టు వారోత్సవాలు.. సరిహద్దుల్లో నిఘా పెంపు Wed, Dec 01, 2021, 07:08 PM
అంబేద్కర్ విగ్రహం తీసుకెళ్లి జైల్లో పెట్టారు.. ఇంకా ఇవ్వలేదు: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ Wed, Dec 01, 2021, 07:02 PM