తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
 

by Suryaa Desk |

హైదరాబాద్ సహా ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యుల గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మేయర్ల నెల జీతం రూ. 50 వేల నుంచి రూ. 65 వేలు, డిప్యూటీ మేయర్ల వేతనం రూ. 25 వేల నుంచి రూ. 32500 మరియు రూ. 6000 నుండి రూ. 7800కి పెంపు.. 50 వేల జనాభా దాటిన మున్సిపాలిటీల్లో రూ. 15000 నుండి రూ. 19500, డిప్యూటీ చైర్‌పర్సన్‌లకు రూ. 7500 నుండి రూ. 9750, కౌన్సిలర్లకు రూ. 3500 నుండి రూ. 4550కి పెంపుదల.. 50 వేల లోపు జనాభా ఉన్న మున్సిపల్ చైర్ పర్సన్లకు రూ. 12000 నుండి రూ. 15600, డిప్యూటీ చైర్‌పర్సన్‌లకు రూ. 5000 నుండి రూ. 6500, కౌన్సిలర్లకు  వేతనాలు రూ.2,500 నుంచి రూ.3,250కి పెంచనున్నారు.


Latest News
నాలుగు లక్షల విక్రయాల మార్కును దాటినా రెనాల్ట్ క్విడ్ Sun, Nov 28, 2021, 12:42 AM
ఫలక్‌నుమా రెండో దశ పనులు త్వరలో ప్రారంభం Sun, Nov 28, 2021, 12:36 AM
నవంబర్ 28న టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 12:31 AM
హైదరాబాద్‌లో నిర్మాణ వర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం Sat, Nov 27, 2021, 11:23 PM
హైదరాబాద్ లో బైక్ ట్రక్కు ఢీకొనడంతో ఒకరు మృతి Sat, Nov 27, 2021, 11:04 PM