ఆటోడ్రైవర్‌ తో బీటెక్ అమ్మాయి ప్రేమ.. చివరికి...
 

by Suryaa Desk |

హైదరాబాద్: ఆటో డ్రైవర్‌ను ప్రేమించిన బీటెక్ యువతి మోసానికి పాల్పడింది. చంపాపేటకు చెందిన రత్లావత్ శంకర్ (24) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ యువకుడితో శంకర్ కు స్నేహం ఏర్పడింది. దీంతో అప్పుడప్పుడు అతని ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో బీటెక్ చదువుతున్న స్నేహితుడి సోదరిపై శంకర్ కన్నేశాడు. ఇంటికి వెళ్లిన ప్రతిసారీ తనతో టచ్‌లో ఉండడం తనకు ఇష్టమని ప్రపోజ్ చేస్తున్నాడు. యువతి కూడా అంగీకరించి తరచూ బయటకు వెళ్లేది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఆ తర్వాత శంకర్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పాడు. మోసపోయానని గ్రహించిన యువతి హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శంకర్‌పై అత్యాచారం, మోసం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM