గవర్నర్ కోటా లో ఏమ్మెల్సీ అభ్యర్థి గా మధుసూధనాచారి
 

by Suryaa Desk |

హైదరాబాద్ : గవర్నర్ కోటా లో  ఏమ్మెల్సీ అభ్యర్థి గా మధుసూధనాచారి ప్రతిపాదించిన తెలంగాణ కాబినెట్.మంత్రుల సంతకాలతో రాజ్ భావనకు కాబినెట్ ప్రతిపాదన పంపింది. కౌశిక్ రెడ్డి ఫైల్ పెండింగ్ పెట్టడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో మధుసూధనాచారి అసెంబ్లీ స్పీకర్ గా పని చేశారు 


 


 


 


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM