మద్యం దుకాణాలకు దరఖాస్తుకు 60 వేల అప్లికేషన్స్
 

by Suryaa Desk |

హైదరాబాద్ : మద్యం దుకాణాలకు దరఖాస్తు నిన్న చివరి రోజు కావడం తో అప్లికేషన్స్ చాలా వస్తున్నాయ్.నిన్న మధ్యాహ్నం వరకు 30 వేల అప్లికేషన్స్ వస్తే ..మధ్యాహ్నం తర్వాత దాదాపు ఇంకా 30 వేల కొత్త అప్లికేషన్స్ వచ్చాయి . మొత్తం 60 వేల 4 వందల 33 అప్లికేషన్స్ వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఎల్లుండి డ్రా పద్దతిలో మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. డిసెంబర్ 1న నుంచి కొత్త మానేజ్మెంట్ తో అమ్మకాలు మొదలు అవుతాయి. అప్లికేషన్స్ ద్వారా సర్కారుకు  9 వందల 68 కోట్ల ఆదాయం వచ్చింది 


 


 


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM