వివాహిత ఆత్మహత్య
 

by Suryaa Desk |

వివాహిత ఆత్మహత్య ఉద్రిక్తతకు దారి తీసింది. మృతురాలి బంధువులు, గిరిజన సంఘాలు భర్తపై ఆందోళన చేయడంతో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎల్బీనగర్‌కు చెందిన అమూల్యశ్రీ గురువారం ఉరివేసుకుంది. ఆమె ఆత్మహత్యకు భర్త డేవిడ్ కారణమని, నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాలు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ఆందోళనకారులతో చర్చలు జరిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM