ఇవాళ సుదీర్ణ చంద్ర గ్రహణం
 

by Suryaa Desk |

గడిచిన 580 ఏళ్ళ తర్వాత ఇవాళ సుదీర్ణ పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం దాదాపు 3 గంటలు కొనసాగుతుంది ఖగోళ నిపుణులు తెలిపారు. ఈ పాక్షిక చంద్ర గ్రహణం దాదాపు 600 ఏళ్ల తర్వాత ఏర్పడుతోందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. భారతకాలమానం ప్రకారం నవంబరు 19న మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ చంద్రగ్రహణం ఉచ్ఛస్థితికి చేరుతుంది. 2001 నుంచి 2100 మధ్య అత్యంత సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఇదే.ఈ గ్రహణం 3.28 గంటలపాటు కొనసాగనుంది.

Latest News
కాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 11:24 AM
అదుపు తప్పి హుస్సేన్‌సాగర్‌లో దూసుకెళ్లిన కారు.. ముగ్గురికి గాయాలు Sun, Nov 28, 2021, 11:19 AM
నాలుగు లక్షల విక్రయాల మార్కును దాటినా రెనాల్ట్ క్విడ్ Sun, Nov 28, 2021, 12:42 AM
ఫలక్‌నుమా రెండో దశ పనులు త్వరలో ప్రారంభం Sun, Nov 28, 2021, 12:36 AM
నవంబర్ 28న టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 12:31 AM