చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్టు
 

by Suryaa Desk |

మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీలోని రాయపాటి నరేష్ ఇంట్లో చోరీకి పాల్పడాడు నిందితుడు నీలాల అవినాష్‌.  నిందితుడుని పోలీసులు తాజా అరెస్టు చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టిన నిందితులు మరో ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ టీవీ, రెండు ల్యాప్‌టాప్‌లు, హోండా స్కూటీని అపహరించారు. నిందితుడి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రజలు ఒకరోజు కంటే ఎక్కువ రోజులు ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు.


Latest News
కాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 11:24 AM
అదుపు తప్పి హుస్సేన్‌సాగర్‌లో దూసుకెళ్లిన కారు.. ముగ్గురికి గాయాలు Sun, Nov 28, 2021, 11:19 AM
నాలుగు లక్షల విక్రయాల మార్కును దాటినా రెనాల్ట్ క్విడ్ Sun, Nov 28, 2021, 12:42 AM
ఫలక్‌నుమా రెండో దశ పనులు త్వరలో ప్రారంభం Sun, Nov 28, 2021, 12:36 AM
నవంబర్ 28న టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 12:31 AM