బోధన్‌ ఆస్పత్రిలో అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
 

by Suryaa Desk |

ఈ రోజు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు కొత్త  అంబులెన్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో ఇలాంటి అంబులెన్సుల సేవలు ఎంతో విలువైనవని ఆయన పేర్కొన్నారు. నాలుగు అంబులెన్సుల వాహనాల్లో లైఫ్‌ సపోర్ట్ ఉంటుందని తెలిపారు. ఇవి బోధన్‌ ఆస్పత్రిలో ఈ వాహనాలను వినియోగించనున్నట్టు ఆయన తెలిపారు. . రాష్ర్టంలో 429 108వాహనాలు ఉన్నాయని ఇవే కాకుండా ఇంకా కొత్త వాహనాలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే హైద్రాబాద్‌లో నాలుగు ఆస్పత్రు లను అన్ని సౌకర్యాలతో తీసుకొచ్చేందుకు ప్రత్నిస్తున్నామన్నారు. త్వరలోనే ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆస్పత్రుల్లో మెరుగైనా సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఇప్పటికే ప్రభుత్వం 108,104 ద్వారా అంబులెన్స్‌ సేవలను అందిస్తుందని తెలిపారు మంత్రి హరీష్‌ రావు తెలిపారు.


Latest News
నాలుగు లక్షల విక్రయాల మార్కును దాటినా రెనాల్ట్ క్విడ్ Sun, Nov 28, 2021, 12:42 AM
ఫలక్‌నుమా రెండో దశ పనులు త్వరలో ప్రారంభం Sun, Nov 28, 2021, 12:36 AM
నవంబర్ 28న టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 12:31 AM
హైదరాబాద్‌లో నిర్మాణ వర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం Sat, Nov 27, 2021, 11:23 PM
హైదరాబాద్ లో బైక్ ట్రక్కు ఢీకొనడంతో ఒకరు మృతి Sat, Nov 27, 2021, 11:04 PM