వ్యాక్సినేషన్‌తో మాకు సంబంధం లేదు: పౌర సరఫరాల శాఖ

byసూర్య | Tue, Oct 26, 2021, 03:42 PM

వ్యాక్సినేషన్‌తో తమకు సంబంధం లేదని సివిల్ సప్లై శాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ అనేది వైద్యారోగ్య శాఖకు సంబంధించిన విషయమని పేర్కొంది. రేషన్ కట్, పెన్షన్ ఆపాలని ఉన్నతాధికారుల నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని సివిల్ సప్లై శాఖ అధికారులు పేర్కొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM