రైతులకు వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే చెండాడుతా -కలెక్టర్‌

byసూర్య | Tue, Oct 26, 2021, 03:01 PM

పలువురు అధికారులపై సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి ఫైరయ్యారు. యాసంగిలో వరి పంట వేయడం మంచిది కాదని ఆవిషయం రైతులకు చెప్పాలన్నారు. రైతులకు వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వారిని వేటాడతా చెండాడుతానన్నారు ఆయన. ఏవో, ఏఈవోపై చర్యలు తీసుకుంటానన్నారు. ఎవరైనా వరి విత్తనాలు అమ్మితే వారి షాపులు సీజ్‌ చేస్తానని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆర్డర్‌ తెచ్చినా, పైరవీలు చేసినా సీజ్‌ చేసిన షాపులు తాను ఉన్నంతవరకు తెరవబోనివ్వనన్నారు కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM