నాగార్జున సాగర్ కి కొనసాగుతున్న వరద

byసూర్య | Tue, Oct 26, 2021, 12:16 PM

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లోకి 58, 264 క్యూసెక్కుల ఇన్ ప్లో కొనసాగుతోంది. సాగర్ అధికారులు ఒక క్రస్ట్ గేట్లు పైకెత్తి8, 090 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ కుడి కాలువకు8, 529 ఎడమ కాలువకు9, 076 ఎస్. ఎల్ బిసి1, 800 జల విద్యుత్ కేంద్రానికి 30, 368 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం సోమవారం 589. 90 అడుగుల నీరు ఉన్నది.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM