నేటి బంగారం ధరలు

byసూర్య | Tue, Oct 26, 2021, 10:36 AM

బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.90 పెరిగి రూ. 44,850 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.100 పెరిగి రూ.48,930 కి చేరింది. ఇక ఇవాళ వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధ‌ర రూ.400 పెరిగి రూ.70,300 వద్ద కొనసాగుతోంది.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM