మిస్టర్‌ వరల్డ్ కాంపిటిషన్‌లో హైదరాబాద్ బాడీ బిల్డర్‌కు మెడల్‌

byసూర్య | Mon, Oct 25, 2021, 06:46 PM

హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ సుల్తాన్ బిన్ అలీని మెడల్ వరించింది. మిస్టర్ వరల్డ్ కాంపిటిషన్‌లో మెన్ స్పోర్ట్స్ ఫిజిక్ కేటగిరీలో తెలంగాణను రిప్రజెంట్ చేసిన సుల్తాన్ అలీ సిల్వర్ మెడల్ సాధించాడు.


ఈ కాంపిటిషన్‌ను ఉజ్బెకిస్తాన్‌లోని తష్‌కెంట్‌లో నిర్వహించారు. వరల్డ్ బాడీబిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఫెడరేషన్‌(డబ్ల్యూబీపీఎఫ్‌) ఆధ్వర్యంలో ఈ పోటీలను అక్టోబర్ 1 నుంచి 7 వరకు నిర్వహించారు.


హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన సుల్తాన్ అలీ.. ఓ జిమ్‌లో ట్రెయినర్‌గా పని చేస్తున్నాడు. గత మూడు సంవత్సరాల నుంచి తాను బాడీ బిల్డింగ్‌లో ఉన్నానని వెల్లడించాడు. తెలంగాణకు, మన దేశానికి రిప్రజెంట్ చేసి మెడల్ సాధించి ప్రతి ఒక్కరు గర్వపడేలా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.. అని సుల్తాన్ అన్నాడు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM