హుజూరాబాద్‌ వేదికగాగా మంత్రి హరీష్ కీలక ప్రకటన..

byసూర్య | Sun, Oct 24, 2021, 06:18 PM

హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలిస్తే.. రైతుల రుణం వడ్డీతో సహా మాఫీ చేస్తామని మంత్రి తన్నీరు హరీష్ రావు హామీ ఇచ్చారు. జమ్మికుంటలో ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ.. 57 ఏళ్లకు పెన్షన్, 5వేల ఇళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. సొంత జాగా ఉన్న వారికి రూ.5 లక్షలు ఇస్తామని అన్నారు. ఈటెల రాజేందర్ గెలిస్తే ఏం చేస్తాడో చెప్పాలని సవాల్ విసిరారు. బీజేపి నేతలు మీటింగ్ పెట్టి ధరలు తగ్గిస్తామని చెబుతున్నారా అని ప్రశ్నించారు. బీజేపి గెలిస్తే రెండో తేదీ తర్వాత సిలిండర్ ధర పెంచుతారని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలకు కేంద్రం కారణం కాదని కిషన్ రెడ్డి చెప్పారని.. తాను సవాల్ విసిరితే మాత్రం చర్చకు రావడం లేదని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM