రేవ్ పార్టీపై పోలీసుల దాడులు.. యువతీ యువకుల అరెస్ట్

byసూర్య | Sun, Jun 13, 2021, 12:44 PM

రంగారెడ్డి  జిల్లాలో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. మద్యం తాగి చిందులు వేస్తున్న యువతీ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లోని ఓ ఫామ్ హౌస్‎లో రేవ్ పార్టీ జరుగుతుందని పోలీసులకు పక్కా సమాచారం రావడంతో దాడులు చేశారు. బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో మద్యం తాగి యువతీ యువకులు చిందులు వేస్తున్న 50 మంది యువతీ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీలో భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు.


Latest News
 

కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM
ఈ నెల 25న తెలంగాణకు రానున్నా హోంమంత్రి అమిత్ షా Tue, Apr 23, 2024, 08:38 PM
కళ్లు చెదిరేలా అక్రమాస్తులు, అన్ని కోట్లా..,,,సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా నివాసాల్లో ఏసీబీ సోదాలు Tue, Apr 23, 2024, 08:05 PM
మ్యారేజ్ రిసెప్షన్‌లో తాటిముంజలు.. వేసవి వేళ బంధువులకు అదిరిపోయే విందు Tue, Apr 23, 2024, 08:01 PM
ఏపీలో ఎన్నికలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. టీఎస్‌ఆర్టీసీ స్పెషల్ బస్సులు Tue, Apr 23, 2024, 07:55 PM