byసూర్య | Sun, Jun 13, 2021, 11:11 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రానున్న రెండురోజులు తెలంగాణలో భారీవర్షాలు కురుస్తాయ ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది. ఈనెల 13, 14 తేదీలలో రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు, ఒకటి రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.