'న్యూడ్‌ కాల్‌ చేస్తావా.. ఫొటోస్‌ అప్‌లోడ్‌ చేయలా?'

byసూర్య | Sat, Jun 12, 2021, 11:54 AM

హిమాయత్‌నగర్‌ లో మైనర్‌ బాలికకు స్నేహితుడి నుంచి వేధింపులు వస్తున్నాయి. ఫ్రెండే కదా నమ్మి రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేసినందుకు మైనర్‌ బాలికను వేధింపులకు గురిచేస్తున్నాడో మైనర్‌ బాలుడు. సైదాబాద్‌కు చెందిన ఇంటర్మీడియట్‌ బాలిక ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌కు తన క్లాస్‌మేట్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టాడు. ఫ్రెండే కదా అని యాక్సెప్ట్‌ చేయ్యగా.. కొద్దిరోజులుగా ఇద్దరూ చాటింగ్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో బాలిక తన ఫ్రెండ్‌కు కొన్ని ఫొటోస్‌ను పంపింది. ఆ ఫొటోలతో అతగాడు బాలిక పేరుతో ఫేక్‌ ఐడీని క్రియేట్‌ చేశాడు. తనకు న్యూడ్‌గా వీడియో కాల్‌ చేయాలని, లేనిపక్షంలో నీ ఫొటోలన్నీంటిని ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసి వైరల్‌ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో విసిగెత్తిన బాలిక అతడిపై శుక్రవారం సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM