ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు!

byసూర్య | Wed, Jun 09, 2021, 11:35 AM

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దు చేసేందుకు నిన్న సమావేశమైన మంత్రివర్గం నిర్ణయించినట్లు సమాచారం. పరీక్షల రద్దు, ఫలితాల విధానంపై ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రభుత్వం ప్రమోట్ చేసిన విషయం విదితమే.జూన్ మొదటివారంలో సమీక్షించి రెండో సంవత్సరం పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని గతంలో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్యాక్‌లాగ్ ఉన్న సెకండియర్ విద్యార్థులకు కనీస పాస్ మార్కులు ఇవ్వనుంది.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM