ఉద్యోగులకు వ్యాక్సిన్ వేస్తామంటూ సైబర్ నేరగాళ్ల మోసం

byసూర్య | Tue, Jun 08, 2021, 12:10 PM

కరోనా పరిస్థితులను కూడా సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు. వ్యాక్సిన్ పేరుతో జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ బట్టల దుకాణం యజమానిని కేటుగాళ్లు మోసం చేశారు. ఆరోగ్య శాఖ నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు... ఉద్యోగులకు వ్యాక్సిన్ వేస్తామని రూ.1.10 లక్షలు కట్టించుకున్నారు. చివరకు వారి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో యజమాని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి మృతి : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు Wed, Apr 17, 2024, 11:39 PM
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బీభత్సం,,,6 నిమిషాల్లో 6 యాక్సిడెంట్లు Wed, Apr 17, 2024, 09:19 PM
నిప్పుల గుండంలా తెలంగాణ.. వడదెబ్బతో ఇద్దరు మృతి, నేడు మరింత ఎండలు Wed, Apr 17, 2024, 09:14 PM
తెలంగాణ వైపు 70 ఏనుగుల గుంపు.. ఆ ప్రాంతవాసుల్లో టెన్షన్ టెన్షన్..! Wed, Apr 17, 2024, 09:07 PM
అమ్మబాబోయ్.. ఈ మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులోనే Wed, Apr 17, 2024, 09:03 PM