పాతబస్తీ గ్యాంగ్ వార్ లో తీవ్రంగా గాయపడిన అద్నాన్ మృతి

byసూర్య | Tue, Jun 08, 2021, 11:53 AM

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ డబిర్పుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన స్ట్రీట్‌ఫైట్‌లో అద్నాన్ అనే యువకుడు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిన్న అర్ధారాత్రి స్ట్రీట్ ఫైట్‌లో అద్నాన్ తీవ్రంగా గాయపడ్డాడు. పాతబస్తీ డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చిన్న వివాదంతో మొదలైన గొడవలో యువకులు రెండు గ్రూపులుగా విడిపోయి స్ట్రీట్ ఫైట్ చేశారు. ఒకరిపై మరొకరు పిడి గుద్దులు గుద్దుకున్న ఘటనలో అద్నాన్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా...చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. అజీబ్, ముజీబ్, కమ్రాన్లతో పాటు మరికొంత మంది దాడిలో అద్నాన్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ కేసులో కొందరు యువకులను డబీర్‌పుర పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. 


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM