జీహెచ్‌ఎంసీ అల్వాల్ ఉపకమిషనర్‌ రాసలీలలు

byసూర్య | Mon, Jun 07, 2021, 11:33 AM

హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ అల్వాల్ ఉప కమిషనర్ తిపర్తి యాదయ్య రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. ఓ అమ్మాయితో రాసలీలలు చేస్తుడగా తీసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. యాదయ్య స్వయంగా తన ఫోటోలు తానే గ్రూప్‌లో వైరల్ చేయడం పట్ల మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో యాదయ్యపైన ఆరోపణలు ఉన్నాయి. అల్వాల్ ఉప కమిషనర్ తీరు పట్ల మహిళ సంఘాలు నిరసనలు తెలుపుతున్నారు. ఉప కమిషనర్ యాదయ్యను సస్పెండ్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM