తెలంగాణ గ్రామాల్లో కరోనా తొలిడోస్‌ కోసం ఎదురుచూపులు

byసూర్య | Mon, Jun 07, 2021, 10:33 AM

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కొరత వెంటాడుతోంది. పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయితే కొన్ని చోట్ల రెండో డోసు కూడా పూర్తి అవుతుండగా తెలంగాణలో తొలి డోసు ప్రస్తుతం పట్టణాలకే పరిమితం అయింది. గ్రామాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోంది అన్న విమర్ళలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు తొలి టీకా కోసం నెల రోజల నుంచి ఎదురు చూస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM