ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సతీమణి కన్నుమూత

byసూర్య | Sun, Jun 06, 2021, 12:50 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి రాఘవమ్మ(97) కన్నుమూశారు. నగరంలోని సోమాజిగూడలోని స్వగృహంలో రాఘవమ్మ తుదిశ్వాస విడిచారు. రాఘవమ్మ స్వస్థలం గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని మిరుమామిళ్ల గ్రామం. రాఘవమ్మ మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM