నిరుద్యోగులకు రేపు ఆన్‌లైన్‌ జాబ్‌మేళా

byసూర్య | Sun, Jun 06, 2021, 10:53 AM

తెలంగాణ జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 7న ఎన్‌సీఎస్ పోర్టల్‌ ద్వారా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మైత్రీప్రియ తెలిపారు. రాంకీ అటాలియన్‌, ఐస్‌వేర్‌ క్రియేషన్‌, క్వాంటమ్‌ నైట్స్‌ కంపెనీల్లో హౌస్‌ కీపింగ్‌, ఎలక్ర్టీషియన్‌, ప్లంబర్‌, మిషన్‌ ఆపరేటర్‌, తదితర ఉద్యోగాలకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. www.ncs.gov.in లో రిజిస్టర్‌ చేసుకుని తమ బయోడేటాను "email protected" లో పంపించాలన్నారు. వివరాలకు రఘుపతి 8247656356 నంబర్‌లో సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM