మహిళతో రిసార్ట్స్‌లో జవహర్ నగర్ పీఎస్ ఎస్సై

byసూర్య | Fri, Jun 04, 2021, 03:07 PM

హైదరాబాద్ లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై అనిల్ రాసలీలలు తాజాగా వెలుగు చూశాయి. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో గల సైలెంట్ వరల్డ్ రిసార్ట్స్‌లో ఓ మహిళతో ఉండగా.. ముందస్తు సమాచారంతో కీసర పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై అనిల్‌తో పాటు సదరు మహిళను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.


Latest News
 

నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ వట్టి పోతున్న తాగునీరు Sat, Apr 20, 2024, 01:28 PM
నేడు బీబీపేటకు షబ్బీర్ అలీ రాక Sat, Apr 20, 2024, 01:06 PM
ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి Sat, Apr 20, 2024, 01:04 PM