బీజేపీ కార్పొరేటర్లు టచ్‌లో ఉన్నారు: మేయర్‌ విజయలక్ష్మి
 

by Suryaa Desk |

 నగర మేయర్ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరంలోని బీజేపీ కార్పొరేటర్లు తనతో టచ్‌లో ఉన్నారని మేయర్‌ విజయలక్ష్మి తెలిపారు. వారు గెలిచిన డివిజన్ల అభివృద్ధికి తాను కృషి చేస్తానని మేయర్‌ పేర్కొన్నారు. ఈ నెలాఖరున లేదా వచ్చే నెలలో కౌన్సిల్ సమావేశం ఉంటుందని విజయలక్ష్మి తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకోవాల్సిందేనని మేయర్‌ విజయలక్ష్మి పేర్కొన్నారు.


 


 


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM