తెలంగాణలో వ్యాక్సిన్ కొరత లేదు: హెల్త్‌ డైరెక్టర్‌
 

by Suryaa Desk |

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కొరత లేదని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణలో 4 లక్షల 64 వేల డోసుల స్టాక్ ఉందన్నారు. ఇవాళ రాత్రికి తెలంగాణాకు 3 లక్షల 62 వేల డోసులు రానున్నాయి. మరో ఐదు రోజులకు సరిపడా వ్యాక్సిన్ స్టాక్ ఉందన్నారు. తెలంగాణలో 22 లక్షల 14, 270 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు తెలిపారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM