భరోసా దీక్షకు పోలీసుల అనుమతి కోరిన షర్మిల టీమ్
 

by Suryaa Desk |

హైదరాబాద్: ఇందిరా పార్క్ వద్ద నిర్వహించ తలపెట్టిన భరోసా దీక్షకు అనుమతిని కోరుతూ సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వ ప్రసాద్‌ను షర్మిల టీం కలిసింది. అనుమతిపై మంగళవారం సాయంత్రం లోపు నిర్ణయం తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈనెల 15ను 72 గంటలపాటు భరోసా దీక్ష చేస్తానని ఖమ్మం సభలో షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, దీక్షకు అఖిలపక్షం నేతలను షర్మిల ఆహ్వానించారు. ప్రజాగాయకుడు గద్దర్, టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం, బీసీ సంఘాల జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య తదితరులకు ఆహ్వానమందింది.


Latest News
హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్థంభాలు Sun, May 16, 2021, 05:39 PM
ఈటల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి.! Sun, May 16, 2021, 04:52 PM
లాక్‌డౌన్ నిబంధనలతో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేత Sun, May 16, 2021, 04:02 PM
వీణవంకలో ఈటల, టీఆర్‌ఎస్ వర్గీయులకు మధ్య ఘర్షణ Sun, May 16, 2021, 03:42 PM
వరుసగా ఆరు చైన్ స్నాచింగ్‎లు..బయాందోళనలో స్త్రీలు Sun, May 16, 2021, 03:28 PM