బాలికపై వృద్ధుడి అఘాయిత్యం...!
 

by Suryaa Desk |

పాల్వంచ పట్టణ పరిధిలోని ఓ కాలనీకి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు అదే కాలనీకి చెందిన 8 సంవత్సరాల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆదివారం ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలికను వృద్ధుడు మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న ఓ వాటర్ ప్లాంట్ వెనుకకు తీసుకెళ్లాడు. అప్పటివరకు ఆడుకున్న తన కూతురు కనిపించకపోవడంతో బాలిక తండ్రి వెదకడం ప్రారంభించారు. చివరకు వాటర్ ప్లాంట్ వెనుక ఉన్నట్లు గుర్తించాడు. బాలిక తండ్రిని చూసిన వృద్ధుడు అక్కడి నుండి పరారయ్యాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుని పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసు నమోదు చేశారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM