రాష్ట్రంలో వ్యాక్సిన్ కు పెరిగిన డిమాండ్
 

by Suryaa Desk |

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో ప్రజలు వ్యాక్సిన్ కోసం సెంటర్లకు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ డోసులు నిండుకుంటున్నాయని వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వం కేంద్రానికి లేఖను కూడా రాసింది. కాగా నిన్న మొన్నటి వరకు వ్యాక్సిన్ వేసుకోండని అధికారులు సూచిస్తే లైట్ తీసుకున్న వారే ఇవాళ వ్యాక్సిన్ కోసం లైన్లలో నిల్చుంటున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా బారిన పడకుండా అడ్డుకోకపోయినా ప్రాణాపాయ స్థితి నుండి గట్టేకిస్తుందని పలువురు ఇప్పటికే చెబుతున్నారు. 


Latest News
హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్థంభాలు Sun, May 16, 2021, 05:39 PM
ఈటల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి.! Sun, May 16, 2021, 04:52 PM
లాక్‌డౌన్ నిబంధనలతో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేత Sun, May 16, 2021, 04:02 PM
వీణవంకలో ఈటల, టీఆర్‌ఎస్ వర్గీయులకు మధ్య ఘర్షణ Sun, May 16, 2021, 03:42 PM
వరుసగా ఆరు చైన్ స్నాచింగ్‎లు..బయాందోళనలో స్త్రీలు Sun, May 16, 2021, 03:28 PM